Rat Viral Video: బిజినెస్‌ మీటింగ్‌కు హాజరైన అనుకోని అతిథి..! హ్యాపీగా కేక్‌ తింటూ.. ఫన్నీ వీడియో.

|

Dec 14, 2022 | 9:31 AM

కొందరు ఉద్యోగులు ఏదో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందరూ సీరియస్‌గా ఏదో అంశంపై చర్చించుకుంటున్నారు. వారికి అల్పాహారంగా కేక్‌ సర్వ్‌ చేశారు. అయితే ఇంకా ఎవరూ అల్పాహారం


కొందరు ఉద్యోగులు ఏదో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందరూ సీరియస్‌గా ఏదో అంశంపై చర్చించుకుంటున్నారు. వారికి అల్పాహారంగా కేక్‌ సర్వ్‌ చేశారు. అయితే ఇంకా ఎవరూ అల్పాహారం తీసుకోలేదు. ఉద్యోగులంతా తమ సమావేశంలో తలమునకలై ఉన్నారు. బాస్‌ ఎంప్లాయిస్‌ అందరికీ ఏదో సీరియస్‌గా వివరిస్తూ ఉన్నారు. అదే సమయంలో అక్కడికి అనుకోని అతిథి ఎంట్రీ ఇచ్చింది. మీటింగ్‌ హాల్‌లో మెయిన్‌ చైర్‌లో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి ముందర ఫ్లబర్‌ బొకే ఒకటి పెట్టి ఉంది. ఆ పక్కనే ప్లేట్‌లో ఒక కేక్‌ ముక్క కూడా ఉంది. అది చూసిన ఆ ఊహించని గెస్ట్‌ ఒక్కసారిగా అక్కడికి వచ్చింది. మెల్లగా కేక్‌ను తింటూ ఎంజాయ్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 14, 2022 09:31 AM