Police massage: ఓరి దుర్మార్గుడా..! ఇదేం పాడుపనిరా.. నిందితుడి తల్లితో పోలీస్ మసాజ్.! షేక్ చేస్తున్న వీడియో..
బీహార్‌లో పోలీసులు యమకింకరుల్లా తయారయ్యారు. తన కొడుకును అక్రమంగా అరెస్ట్ చేశారని జైలులో ఉన్న కుమారుడిని విడిపించాలని వేడుకున్న మహిళతో ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్ అడ్డగోలు చాకిరీ చేయించుకున్నాడు.
బీహార్‌లో పోలీసులు యమకింకరుల్లా తయారయ్యారు. తన కొడుకును అక్రమంగా అరెస్ట్ చేశారని జైలులో ఉన్న కుమారుడిని విడిపించాలని వేడుకున్న మహిళతో ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్ అడ్డగోలు చాకిరీ చేయించుకున్నాడు. పోలీసు స్టేషన్‌లోనే ఆ మహిళతో పోలీసు ఆఫీసర్ మసాజ్ చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. బీహార్‌లోని సహర్స పోలీసు స్టేషన్‌లో ఈ దారుణ ఘటన జరిగింది.శశిభూషణ్ సిన్హా అనే పోలీసు అధికారి ఈ నిర్వాకానికి పాల్పిడినట్టు గుర్తించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. శశిభూషణ్ సిన్హాను ఇప్పటికే సస్పెండ్ చేశారు.మహిళతో మసాజ్ చేయించుకున్న పోలీసు అధికారి లాయర్‌తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. చొక్కా లేకుండా పోలీస్ ఆఫీసర్ ఫోన్‌లో మాట్లాడుతూ మసాజ్ చేయించుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..