లోకల్‌ ట్రైన్‌లో యువతితో కలిసి కానిస్టేబుల్‌ డ్యాన్స్‌

|

Dec 15, 2023 | 10:05 PM

యువత వ్యూస్‌, లైక్స్‌ కోసం రకరకాల వీడియోలు చేస్తూ నెట్టింట పోస్టు చేస్తుంటారు. అందుకోసం ఎక్కడపడితే అక్కడ డాన్సులు, స్టంట్స్‌ చేస్తుంటారు. ఇలాంటివి ఢిల్లీ, ముంబై లోకల్‌ ట్రైన్స్‌లో ఎక్కువగా చూస్తుంటాం. తాజాగా ఓ యువతి ముంబై లోకల్‌ ట్రైన్‌లో రీల్స్‌ కోసం డాన్స్‌ చేసింది. అదే బోగీలో ఉన్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆ యువతితో కాలు కదిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముంబై లోకల్‌ ట్రైన్‌లో తన పాటికి తాను డ్యాన్స్ చేస్తోంది యువతి.

యువత వ్యూస్‌, లైక్స్‌ కోసం రకరకాల వీడియోలు చేస్తూ నెట్టింట పోస్టు చేస్తుంటారు. అందుకోసం ఎక్కడపడితే అక్కడ డాన్సులు, స్టంట్స్‌ చేస్తుంటారు. ఇలాంటివి ఢిల్లీ, ముంబై లోకల్‌ ట్రైన్స్‌లో ఎక్కువగా చూస్తుంటాం. తాజాగా ఓ యువతి ముంబై లోకల్‌ ట్రైన్‌లో రీల్స్‌ కోసం డాన్స్‌ చేసింది. అదే బోగీలో ఉన్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆ యువతితో కాలు కదిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముంబై లోకల్‌ ట్రైన్‌లో తన పాటికి తాను డ్యాన్స్ చేస్తోంది యువతి. అక్కడే నిలబడి ఉన్న కానిస్టేబుల్ కు పొరబాటున ఈ యువతి తగిలింది. దాంతో అతను ఏమంటాడోనని యువతి డాన్స్‌ ఆపేసి గిల్టీగా చూస్తుండగా.. ఆ కానిస్టేబుల్‌ టేక్‌ ఇట్‌ ఈజీ అన్నట్టుగా.. డాన్స్‌లో పడి డోర్‌ దగ్గరకు వెళ్లకు.. పడగలవ్‌ .. జాగ్రత్త అని చెప్పాడు. అంతేకాదు ఆమెతో కలిసి తానుకూడా డాన్స్‌ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై ఎవరినీ గాడిద అని అనకండి.. ఎందుకంటే ??

Mahalakshmi Ravinder: ఆయన తగ్గలేడు.. నేనే లావెక్కుతా

70 ఏనుగులు ఒకే సారి దాడి చేస్తే !! హైఅలర్ట్ ప్రకటించిన కర్నాటక పోలీసులు

స్టీరింగ్‌ కూడా అందని ఈ చిన్నోడు కారును ఎలా నడిపాడో చూడండి..

ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ టాప్ !! 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు