Push Train video: ట్రైన్‌ను నెట్టిన ప్రయాణికులు.. ఇలా ఎందుకు చేశారో తెలుసా.? నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో…

Updated on: Mar 15, 2022 | 8:54 PM

ఆర్టీసీ బస్సులను లేదా ఇతర ఏదైన ప్రైవేట్‌ వాహనాలను ప్యాసింజర్లే నెట్టడం మనం చూశాం. అంతేందుకు మొన్నటికి మొన్న ఏకంగా విమానాన్నే నెట్టి మరీ స్టార్‌ చేశారు ఏయిర్‌పోర్ట్‌ సిబ్బంది. అయితే తాజాగా కొంతమంది ప్రయాణికులు.. పట్టాలపై ఉన్న ట్రైన్‌ నెట్టారు. పట్టు రా పట్టు హైలెస్సా అంటూ ట్రైన్‌ను నెట్టారు.


ఆర్టీసీ బస్సులను లేదా ఇతర ఏదైన ప్రైవేట్‌ వాహనాలను ప్యాసింజర్లే నెట్టడం మనం చూశాం. అంతేందుకు మొన్నటికి మొన్న ఏకంగా విమానాన్నే నెట్టి మరీ స్టార్‌ చేశారు ఏయిర్‌పోర్ట్‌ సిబ్బంది. అయితే తాజాగా కొంతమంది ప్రయాణికులు.. పట్టాలపై ఉన్న ట్రైన్‌ నెట్టారు. పట్టు రా పట్టు హైలెస్సా అంటూ ట్రైన్‌ను నెట్టారు. ఇంతకీ… ఇలా ఎందుకు చేశారో తెలుసా..? మీరట్‌ సమీపంలో ఉన్న దౌరాలా రైల్వే స్టేషన్‌లో షహరాన్‌పూర్‌, ఢిల్లీ మధ్య నడిచే రైలులో మంటలు వ్యాపించాయి. రైలు ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో.. ప్ర‌యాణికులు ఆ రైలును నెట్టుకుంటూ వెళ్లారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. ఆ ట్రైన్ ఇంజిన్‌తో పాటు, దాని ప‌క్క‌నే ఉన్న రెండు బోగీల్లో మంట‌లు భ‌గ్గుమ‌న్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికులు అల‌ర్ట్ అయ్యారు. త‌క్ష‌ణ‌మే ట్రైన్ దిగిన జ‌నం అంతా.. ఆ రైలును ఇంజిన్ నుంచి వేరు చేసి వెన‌క్కి తోశారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్