Pakistan Woman: భర్త బౌలింగ్‌ భార్య వరుస సిక్సర్లు.! చూస్తున్న వారికీ కన్నుల పండగే..

|

Jul 01, 2022 | 9:57 AM

ఓ మహిళా క్రికెటర్ భర్త బౌలింగ్‌నే చీల్చి చెండాడి, బౌండరీల వర్షం కురిపించింది. దీంతో పాపం, భర్త చేసేందేంలేక అలా చూస్తుండిపోయాడు. భార్య దూకుడి ముందు భర్త తేలిపోయిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


ఓ మహిళా క్రికెటర్ భర్త బౌలింగ్‌నే చీల్చి చెండాడి, బౌండరీల వర్షం కురిపించింది. దీంతో పాపం, భర్త చేసేందేంలేక అలా చూస్తుండిపోయాడు. భార్య దూకుడి ముందు భర్త తేలిపోయిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇది అంతర్జాతీయ మ్యాచ్ మాత్రం కాదండోయ్.. సరదాగా ఆడిన మ్యాచ్‌లో సీన్.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆమె ఎవరు అని ఆలోచిస్తున్నారా.. పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కైనత్ ఇంతియాజ్. గతేడాది వివాహం చేసుకుని ప్రస్తుతం జట్టు నుంచి విరామం తీసుకుని, భర్తతో సరదాగా హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తూ సరదాగా స్థానిక యువకులతో భార్యభర్తలు ఇద్దరూ క్రికెట్‌ ఆడారు. ఈ సందర్భంగా కైనత్‌ తన భర్త బౌలింగ్‌ సిక్స్స్‌లు కొట్టింది. ఇక ఆ తర్వాత తన భర్త బ్యాటింగ్‌కు దిగాడు. అయితే అతడు ఆడిన తొలి బంతికి క్లీన్‌ బౌల్డ్‌ చేసింది కైనత్‌ ఇంతియాజ్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

Published on: Jul 01, 2022 09:57 AM