వామ్మో.. బామ్మ డాన్స్ మాములుగా లేదుగా !! రోడ్డుపైనే చిందులు !! వీడియో
సాధారణంగా ఎవరికైనా ఆనందం కలిగినప్పుడు అనుకోకుండా డాన్స్ చేస్తారు. వారి ఆనందాన్ని ఆ రూపంలో వ్యక్తం చేస్తారు. దీనికి వయసుతో సంబంధం ఉండదు.
సాధారణంగా ఎవరికైనా ఆనందం కలిగినప్పుడు అనుకోకుండా డాన్స్ చేస్తారు. వారి ఆనందాన్ని ఆ రూపంలో వ్యక్తం చేస్తారు. దీనికి వయసుతో సంబంధం ఉండదు. ఇక్కడ ఇద్దరు బామ్మలు నడి రోడ్డుపైన డాన్స్ చేస్తూ ఊగిపోతున్నారు. వారి ఆనందానికి కారణం తెలియదు కానీ… రోడ్డుపైన వాహనాలు వెళ్తున్నా కూడా పట్టించుకోకుండా సూపర్‌గా డాన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో వారు చిన్నపిల్లలైపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ బామ్మల డాన్స్ చూసి నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. “ఇంత గొప్ప డాన్స్ నేనెప్పుడూ చూడలేదు.. అద్భుతం అని ఒక యూజర్ రాస్తే… “క్యా బాత్‌హై దాదీ” అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.
Also Watch:
పెళ్లిపీటలెక్కబోతున్న ఇద్దరు లేడీ డాక్టర్స్ !! ఇదేం వైపరీత్యమో మరీ !! వీడియో
Viral Video: అటు బాతు, ఇటు కోడి !! దెబ్బకు బేర్‌మన్న లేడీ !! వీడియో
ఇంటికి రానని మొండికేసిన సింహం !! బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ !! వీడియో
గడ్డ కట్టే చలిలో ఒంటరి యాత్ర !! రికార్డ్ సృష్టించిన ప్రీత్ చందీ !! వీడియో
మొసలికి ఆహారం పెట్టబోయి తానే !! ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో