Viral Video: వింత జంతువు !! బీచ్‌లో వాకింగ్‌ చేస్తోంది !! వీడియో

|

Nov 22, 2021 | 7:45 PM

మీరు బీచ్‌లో మార్నింగ్ వాక్‌కి వెళ్లారని ఊహించుకోండి. అదే సమయంలో, అకస్మాత్తుగా ముందు నుండి ఒక వింత జంతువు మీ వైపు పరుగెత్తుకుంటూ వస్తే ఎలా ఉంటుందో కూడా ఊహించుకోండి..

YouTube video player

మీరు బీచ్‌లో మార్నింగ్ వాక్‌కి వెళ్లారని ఊహించుకోండి. అదే సమయంలో, అకస్మాత్తుగా ముందు నుండి ఒక వింత జంతువు మీ వైపు పరుగెత్తుకుంటూ వస్తే ఎలా ఉంటుందో కూడా ఊహించుకోండి..ఒక్కసారిగా పై ప్రాణాలు పైకే పోతాయి..కదా. అలాంటి సీన్‌ ఎదురుపడితే…క్షణాల్లో అక్కడ్నుంచి పారిపోయేందుకు పరుగులంకించటం ఖాయం…అయితే, ఇలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆ వింత జీవిని చూసి షాక్‌ అవుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: దొంగతనానికి వచ్చి డాన్స్ చేసాడు !! చివరికి ఏమైందంటే ?? వీడియో

Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు.. వీడియో