సూపర్‌ మామ్‌ !! చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడుకున్న తల్లి !! వీడియో

తల్లి, బిడ్డల బంధం వెలకట్టలేనిది. అందుకే ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదంటారు. ఎప్పుడైనా సరే బిడ్డ కష్టాల్లో ఉంటే ఏ తల్లి అయినా ఎలాంటి కష్టమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది.

Phani CH

|

Jan 19, 2022 | 9:04 AM

తల్లి, బిడ్డల బంధం వెలకట్టలేనిది. అందుకే ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదంటారు. ఎప్పుడైనా సరే బిడ్డ కష్టాల్లో ఉంటే ఏ తల్లి అయినా ఎలాంటి కష్టమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక మహిళ తన బిడ్డతో కలిసి లిఫ్ట్ నుంచి దిగి ఒక హాల్‌లోకి వచ్చింది. ఇంతలో ఆమెకి ఫోన్ వస్తుంది. పిల్లవాడి చేయిని వదిలేసి ఫోన్‌ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఆ చిన్నారి బాల్కనీలో ఉన్న రెయిలింగ్‌ వైపు వెళ్ళాడు. దానిని పట్టుకోవడానికి ప్రయత్నించి అదుపు తప్పి అందులోని గ్యాప్‌లో నుంచి కిందపడిపోతాడు. ఫోన్‌ మాట్టాడుతున్న తల్లి అది గమనించి ఒక్క పరుగున వెళ్లి కిందపడిపోతున్న చిన్నారి కాలుని అందుకుంటుంది. అలా తన బిడ్డను పడిపోకుండా కాపాడుకుంది.

Also Watch:

3000 లీటర్ల మద్యం నేలపాలు !! ఎందుకంటే ?? వీడియో

ట్రైన్ డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ !!నెటిజన్ల ప్రశంసలు !! వీడియో

4 రెక్కల విమానం ?? గ్రహాంతరవాసుల కోసమా ?? వీడియో

Viral Video: బిడ్డ కోసం సింహంతో పోరాటం !! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

వెరైటీ స్నేక్‌ !! ఆకులో ఆకు.. కొమ్మలో కొమ్మలా.. వీడియో

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu