3000 లీటర్ల మద్యం నేలపాలు !! ఎందుకంటే ?? వీడియో
మద్యం అక్రమ అమ్మకాలపై ఆఫ్గానిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. జనవరి 2న ఆ దేశ గూఢచారి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం
మద్యం అక్రమ అమ్మకాలపై ఆఫ్గానిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. జనవరి 2న ఆ దేశ గూఢచారి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఇంటెలిజెన్స్ ఏజెంట్ల బృందం కాబూల్‌లోని కాలువలో సుమారు 3,000 లీటర్ల మద్యాన్ని పారబోసింది. ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ చర్యకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. వీడియో ఫుటేజీలో ఏజెంట్లు బ్యారెళ్లలో నిల్వ చేసిన మద్యాన్ని కాలువలో పోయడం స్పష్టంగా తెలుస్తోంది. రాజధానిలో అధికారులు జరిపిన సోదాల్లో మద్యాన్ని స్వాధీనం చేసుకుని, పలువురిని అరెస్టు చేశారు. “ముస్లింలు మద్యం తయారు చేయడం, పంపిణీ చేయడం తీవ్రంగా ఖడిస్తున్నామని ఓ అధికారి చెప్పారు.
Also Watch:
ట్రైన్ డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ !!నెటిజన్ల ప్రశంసలు !! వీడియో
4 రెక్కల విమానం ?? గ్రహాంతరవాసుల కోసమా ?? వీడియో
Viral Video: బిడ్డ కోసం సింహంతో పోరాటం !! హార్ట్ టచ్చింగ్ వీడియో
వెరైటీ స్నేక్ !! ఆకులో ఆకు.. కొమ్మలో కొమ్మలా.. వీడియో
Viral Video: అడవిపంది కోసం సింహాల ప్లాన్ !! వ్యూహాత్మకం.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

