Viral Video: ఈ కోతి ఒలింపిక్స్‌కి వెళ్తే గోల్డ్ మెడల్ ఖాయం.. బాస్కెట్‌బాల్‌తో రెచ్చిపోయిన కోతి.
అల్లరి చేష్టలకు కేరాఫ్ కోతి... అని మనం అనుకుంటాం. కానీ మాలోనూ ట్యాలెంటెడ్ మంకీలు ఉన్నాయంటోంది ఓ కోతి. అనడమేంటి.. నిరూపిస్తోంది కూడా.. ఎలా అంటారా? రోడ్డుపక్కన బాస్కెట్ బాల్ ఆడుతూ మైకేల్ జోర్డాన్‌లా రెచ్చిపోయింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కోతి ఒలింపిక్స్‌కి వెళ్తే మెడల్ ఖాయం అంటున్నారు.
అల్లరి చేష్టలకు కేరాఫ్ కోతి.. అని మనం అనుకుంటాం. కానీ మాలోనూ ట్యాలెంటెడ్ మంకీలు ఉన్నాయంటోంది ఓ కోతి. అనడమేంటి.. నిరూపిస్తోంది కూడా.. ఎలా అంటారా? రోడ్డుపక్కన బాస్కెట్ బాల్ ఆడుతూ మైకేల్ జోర్డాన్‌లా రెచ్చిపోయింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కోతి ఒలింపిక్స్‌కి వెళ్తే మెడల్ ఖాయం అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రాత్రి వేళ కావడంతో రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో అక్కడికి ఓ కోతి వచ్చింది. రోడ్డుపక్కన బాస్కెట్ బాల్ ఆడుకునే ఓ పోర్టబుల్ బాస్కెట్ ఏర్పాటు చేసిఉంది. ఈ కోతికి ఎక్కడ దొరికిందోకానీ, పుచ్చకాయను పోలి ఉన్న బాల్ దొరికింది. అంతే ఆబాల్‌తో రెచ్చిపోయి ఒక్కతే ఆడేసుకుంది. కోతి పదే పదే ఆ బాల్‌ను బాస్కెట్‌లో ఎంతో సునాయాసంగా వేసేసింది. ఒక్కసారి కూడా ఆ కోతి గురి తప్పలేదు. ఆ దారిలో హోటల్‌కు వెళ్తున్న ఓ వ్యక్తి దీన్ని గమనించి వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఏకంగా కోటికి పైగా వీడియోను వీక్షించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

