students fighting: క్లాస్‌ రూమ్‌లోనే పొట్టుపొట్టు కొట్టుకున్న విద్యార్థినీలు.. వీడియో చుస్తే దిమ్మతిరిపోవాల్సిందే..

students fighting: క్లాస్‌ రూమ్‌లోనే పొట్టుపొట్టు కొట్టుకున్న విద్యార్థినీలు.. వీడియో చుస్తే దిమ్మతిరిపోవాల్సిందే..

Anil kumar poka

|

Updated on: Aug 16, 2022 | 4:14 PM

ఈ మధ్య కాలంలో యువతుల ఫైటింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. కొంతమంది స్క్యూల్‌ విద్యార్థినీలు..


ఈ మధ్య కాలంలో యువతుల ఫైటింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. కొంతమంది స్క్యూల్‌ విద్యార్థినీలు.. క్లాస్‌ రూమ్‌లోనే పొట్టుపొట్టు కొట్టుకున్నారు. తొలత ఓ బాలిక.. మరో అమ్మాయిని జుట్టుపట్టుకుని దాడిచేసింది. ఆ తర్వాత.. తిట్టుకుంటూ ఒకరిని మరొకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఫ్రెండ్స్‌ గ్యాంగ్స్‌ కూడా తోడవడంతో 20నిమిషాల పాటు గొడవపడ్డారు. ఇక అదే క్లాస్‌ రూమ్‌లో ఉన్న అబ్బాయిలు.. మాత్రం భయపడి దూరంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. అమ్మాయిలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 16, 2022 04:14 PM