AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clock: సౌరశక్తితో తిరగాడే ,10 వేల ఏళ్లు నడిచే అతిపెద్ద క్లాక్‌కు రూ. 350 కోట్లు ఖర్చు.

Clock: సౌరశక్తితో తిరగాడే ,10 వేల ఏళ్లు నడిచే అతిపెద్ద క్లాక్‌కు రూ. 350 కోట్లు ఖర్చు.

Anil kumar poka
|

Updated on: Dec 21, 2023 | 8:49 PM

Share

ఒకటి కాదు రెండు కాదు.. పదివేల సంవత్సరాలు నడిచే 500 అడుగుల భారీ గడియారాన్ని తయారుచేసేందుకు‘అమెజాన్‌’ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ రూ.350 కోట్లు కేటాయించారు. కంప్యూటర్‌ సైంటిస్టు అలాగే ఇన్వెంటర్‌ డానీ హిల్స్‌ ఆలోచనలోంచి పుట్టిన ఈ ప్రాజెక్ట్‌ పేరు ‘ద క్లాక్‌ ఆఫ్‌ ద లాంగ్‌ నౌ’. డానీ హిల్స్‌ స్వయంగా ఈ గడియారాన్ని డిజైన్‌ చేశారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఇది ‘టిక్‌’ అంటూ శబ్ధం చేస్తుంది.

ఒకటి కాదు రెండు కాదు.. పదివేల సంవత్సరాలు నడిచే 500 అడుగుల భారీ గడియారాన్ని తయారుచేసేందుకు ‘అమెజాన్‌’ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ రూ.350 కోట్లు కేటాయించారు. కంప్యూటర్‌ సైంటిస్టు అలాగే ఇన్వెంటర్‌ డానీ హిల్స్‌ ఆలోచనలోంచి పుట్టిన ఈ ప్రాజెక్ట్‌ పేరు ‘ద క్లాక్‌ ఆఫ్‌ ద లాంగ్‌ నౌ’. డానీ హిల్స్‌ స్వయంగా ఈ గడియారాన్ని డిజైన్‌ చేశారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఇది ‘టిక్‌’ అంటూ శబ్ధం చేస్తుంది. ఈ ‘యాంత్రిక గడియారాన్ని’ లాంగ్‌ న్యూఫౌండేషన్‌ సంస్థ టెక్సాస్‌ కొండలపై ఏర్పాటు చేయనుంది. ఈ గడియారాన్ని సౌరశక్తితో నడిచేలా రూపొందిస్తున్నారు. ఎప్పటికీ చెక్కు చెదరకుండా శాశ్వతంగా ఉండే లోహాలను వీటి తయారీలో ఉపయోగిస్తున్నారు. కేవలం టైటానియం, స్టీల్‌, సెరామిక్‌ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఒక గది పరిమాణంలో ఉండే ఐదు ఛాంబర్‌లు ఈ గడియారంలో ఉంటాయి. మొదటి ఏడాది-మొదటి ఛాంబర్‌, 10వ ఏడాది-రెండో ఛాంబర్‌, 100వ ఏడాది-మూడో ఛాంబర్‌, 1000వ ఏడాది-నాలుగో ఛాంబర్‌, 10వేల సంవత్సరానికి ఐదో ఛాంబర్‌ తెరుచుకునేలా డిజైన్‌ చేశారు. ఆయా కాలాల్లో మానవ చరిత్రని తెలిపే కళాఖండాలు, సందేశాలు.. ఇతర అంశాల్ని ఇందులో పొందుపరుస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 21, 2023 08:47 PM