ఫోటోగ్రాపర్ లేడని పెళ్లికి నిరాకరించిన పెళ్లి కూతురు !!
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకు పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. ఏమాత్రం తేడా వచ్చిన ససేమిరా అంటున్నారు పెళ్లి కూతుళ్లు.
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకు పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. ఏమాత్రం తేడా వచ్చిన ససేమిరా అంటున్నారు పెళ్లి కూతుళ్లు. ఇటీవల వరుస ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. వరుడు తాగి వచ్చాడని ఒకరు, బట్టతల ఉన్నదని మరొకరు.. మర్యాదలు బాగా లేవని ఇంకొకరు ఇలా.. తాజాగా వరుడు ఫోటోగ్రాఫర్‌ని తీసుకురావడం మర్చిపోయాడని పెళ్లికి నిరాకరించింది నవ వధువు. పెళ్లంటేనే నూరేళ్ల పంట.. వివాహ తంతు శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు ఫోటో, వీడియోలతో రికార్డు చేయించుకోవడం పరిపాటి. వధూవరులు వివాహ ఫోటోగ్రఫీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి ఘట్టం పెళ్లిలో లేకుంటే ఎలా ఉంటుంది.. అదే ఇక్కడ జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింహాన్ని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసిన మొసళ్లు !! చివరకు ??
ఉబ్బెత్తుగా 40 రోజుల చిన్నారి పొట్ట !! సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ !!