అమరభారతి.. 48 ఏళ్లుగా ఎత్తిన చెయ్యి దించని సాధువు !! వీడియో
ఎవరైనా చెయ్యి ఎత్తితే ఓ పది నిమిషాల్లో దించేయక తప్పదు. అంతకంటే ఎక్కువ సేపు చెయ్యి అలా ఎత్తినప్పుడు రక్త ప్రసరణ సమస్య వస్తుంది.
ఎవరైనా చెయ్యి ఎత్తితే ఓ పది నిమిషాల్లో దించేయక తప్పదు. అంతకంటే ఎక్కువ సేపు చెయ్యి అలా ఎత్తినప్పుడు రక్త ప్రసరణ సమస్య వస్తుంది. దాని వల్ల తిమ్మిరిలా మారి చెయ్యి దించాల్సిందే. కానీ ఈ సాధువు పంతం పట్టి మరీ ఎత్తిన చెయ్యిని 48 ఏళ్లుగా దించడం లేదు. 1973లో కుడి చెయ్యి ఎత్తిన ఆయన, అప్పటి నుంచి దాన్ని అలాగే ఉంచారు. ఇది చూసిన చాలా మంది ప్రజలు, నెటిజన్లు షాక్ అవుతున్నారు…మనుషులకు ఇది సాధ్యమయ్యే పనేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సాధువు పేరు అమర భారతి. ప్రపంచ శాంతి నెలకొనాలన్నది ఆయన ఆశయం. అందుకోసమే చెయ్యి ఎత్తారు. ప్రపంచ శాంతి కోసం తాను చెయ్యి ఎత్తుతున్నాననీ… ఇక దాన్ని దింపేది లేదని ఆ పరమేశ్వరుడికి మొక్కుకున్నారట.
మరిన్ని ఇక్కడ చూడండి:
Vrial Video: వింత జంట.. అడవిలో టెంట్‌కింద.. !! వీడియో
Viral Video: దండం పెడతా సార్.. నన్ను ఇంటికాడ దింపండి.. సీరియల్ చూడాలి !! వీడియో
Millionaire Girl: పదేళ్ల వయసులో కోటీశ్వరురాలైన చిన్నారి !! ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
UAE Working days : దుబాయ్‌లో ఇక నుంచి పనిదినాలు నాలుగున్నర రోజులే !! వీడియో
Viral Video: భార్యను ఎత్తుకోబోయి.. వెనక్కిపడిన భర్త !! నవ్వాపుకోలేరు !! వీడియో