ఇది సర్కస్ కాదండి బాబు రియల్ !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే !!
ఈ వ్యక్తి హెవీ డ్రైవర్ గురూ.. ఒకరు ఇద్దరూ కాదు.. ఏకంగా 5 గురు పిల్లలు.. మనోడొకడు.. మొత్తం 6 గురు.. ఇతగాడు స్కూటీపైన తన ఐదుగురు పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్తున్నాడు..
ఈ వ్యక్తి హెవీ డ్రైవర్ గురూ.. ఒకరు ఇద్దరూ కాదు.. ఏకంగా 5 గురు పిల్లలు.. మనోడొకడు.. మొత్తం 6 గురు.. ఇతగాడు స్కూటీపైన తన ఐదుగురు పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్తున్నాడు.. వెనక పిల్లలు ముందు స్కూలు బ్యాగులు…చూస్తుంటే సర్కస్‌లో సీన్‌లా ఉంది.. కానీ ఇది నిజం.. ఒక స్కూటర్ పైన ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అదేమైనా లారీనా… పిల్లలకు జాగ్రత్తలు చెప్పాల్సిన పెద్దలే ఇలా ప్రవర్తిస్తే ఎలా.. స్కూలుకు వెళ్లే టైములో రోడ్డుపైన ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి భారీ వెహికల్స్ కూడా వస్తుంటాయి.. అలాంటి సమయంలో బ్యాలెన్స్ తప్పి స్కూటర్ కొంచెం అటూ ఇటూ అయినా ఏంటి పరిస్థితి.. ఇదే అంటున్నారు నెటిజన్లు కూడా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి సాహసాలు చేయొద్దంటున్నారు…
Also Watch:
మా ‘సారంగ దరియా’ సాంగ్‌ను ఇలా చేశారేంట్రా !!
Yash: కేజీఎఫ్ రాఖీభాయ్ క్రేజ్‌కు తిరుమల షేక్.
Prabhas: ‘మిర్చి’ లుక్‌లోకి ప్రభాస్ !! ఏది ఏమైనా ఒళ్లు తగ్గించుకోవాలిని ప్లాన్ !!
Jr Ntr: పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ.. హీరోయిన్‌గా దీపికా పదుకుణే.?
Viral Vdieo: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప !! కస్టమర్ మైండ్ బ్లాక్ !!