తండ్రిని కొట్టిన వ్యక్తిని గన్‌తో కాల్చేసిన పిల్లల గ్యాంగ్.. వీడియో వైరల్
ఓ 36 ఏళ్ల వ్యక్తి పై నాటు తుపాకీతో దుండగులు కాల్పులు జరిపినా అతను ప్రాణాలతో బయటపడటం విశేషం. అతని ముఖంపై కాల్పులు జరపగా .. కుడి కంటికి బుల్లెట్ గాయమైందని ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు.
ఓ 36 ఏళ్ల వ్యక్తి పై నాటు తుపాకీతో దుండగులు కాల్పులు జరిపినా అతను ప్రాణాలతో బయటపడటం విశేషం. అతని ముఖంపై కాల్పులు జరపగా .. కుడి కంటికి బుల్లెట్ గాయమైందని ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో చోటుచేసుకుంది, ఈ నేరానికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఐయాన్స్ వార్తాసంస్థ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. గాయపడిన వ్యక్తిని వెంటనే బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కప్పలకు పెళ్లి, ఆ వెంటనే విడాకులు.. దీని వెనుక కథ తెలిస్తే షాక్ అవుతారు
పచ్చడి తిన్న చిన్నారి.. ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు
సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా.. ఫోటోల కోసం నదిలో దిగిన యువకులు
నువ్వు మాములుదానివి కాదమ్మ.. ఓవైపు నిరసనలు.. మరోవైపు అధ్యక్ష భవనంలో ఫోటోషూట్
Rashmika Mandanna: షార్ట్ డ్రెస్‌లో మరోసారి నెటిజన్లకు దొరికిపోయిన రష్మిక