సమయానికి దేవుడిలా రక్షించారు !! లేదంటే ఆ చిన్నారి..

|

May 08, 2023 | 9:57 AM

చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. లేదంటే తెలిసీ తెలియని ఆ పసివాళ్లు ఎటు వెళ్తారో, ఏ ప్రమాదంలో చిక్కుకుంటారో ఊహించలేం. తాజాగా ఓ చిన్నారి ఓ పెద్ద భవనంపైన బాల్కనీలో వేలాడుతూ కనిపించాడు. బాలుడ్ని గమనించిన స్థానికులు వెంటనే అలర్టయి రక్షించారు.

చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. లేదంటే తెలిసీ తెలియని ఆ పసివాళ్లు ఎటు వెళ్తారో, ఏ ప్రమాదంలో చిక్కుకుంటారో ఊహించలేం. తాజాగా ఓ చిన్నారి ఓ పెద్ద భవనంపైన బాల్కనీలో వేలాడుతూ కనిపించాడు. బాలుడ్ని గమనించిన స్థానికులు వెంటనే అలర్టయి రక్షించారు. వారు చేసిన సాహసానికి నెటిజన్లు దేవుడిలా వచ్చారు.. లేదంటే చిన్నారి దక్కేది కాదంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన కజికిస్తాన్‌లో చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల చిన్నారి ఓ పెద్ద భవనంలోని ఎనిమిదో అంతస్తులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిటికీ లోంచి పడిపోయాడు. ఐతే అతడి తల ఆ గ్రిల్‌ మధ్య ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతూ ఉండిపోయాడు. ఆ ఇంటిలోని వారెవరూ ఆ బాలుడ్ని గమనించాలేదు. దాంతో ఆచిన్నారి అలా వేలాడుతూ ఉండిపోయాడు. ఇంతలో కింద అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బాలుడ్ని గమనించారు. షాక్‌ తిన్నవారికి ఏంచేయాలో తోచలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికి.. అవయవాలను అమ్మేసింది !!

పెళ్లికూతురి ముందు పరువు పాయె.. సిగ్గుపడ్డ పెళ్ళికొడుకు

ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్‌.. షాక్ అయ్యి షేక్ అయిన జనం

రోడ్డు క్రాస్ చేసేందుకు ఇబ్బందిపడ్డ బాలిక.. యువతి చేసిన పనికి అంతా షాక్

65 ఏండ్ల వ‌య‌సులో 16 ఏండ్ల యువ‌తిని పెళ్లి చేసుకున్న మేయ‌ర్