కట్నంగా కారు తేలేదని ఆ భర్త ఏం చేశాడో తెలుసా ??
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన ఓ యువతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో యువతి కుటుంబ సభ్యులు వరుడికి కట్నంతో పాటు బైక్ కూడా కొనిచ్చారు.
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన ఓ యువతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో యువతి కుటుంబ సభ్యులు వరుడికి కట్నంతో పాటు బైక్ కూడా కొనిచ్చారు. ఆరు నెలలు నవదంపతుల కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఈ భర్తగారిలోని వరకట్న పిశాచి నిద్రలేచింది. అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. తనకు బైక్ వద్దని, కారు కావాలని, కట్నంగా కారు తీసుకురావాలంటూ భార్యను ఒత్తిడిచేయడం మొదలు పెట్టాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో శారీరకంగా దాడి చేశాడు. దీంతో ఆ యువతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి భర్తపై గృహహింస కేసు పెట్టింది. దాంతో ఆగ్రహానికి గురైన సదరు భర్త దారుణానికి ఒడిగట్టాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బోర్ కొట్టడంతో.. సరదాగా బ్యాంక్ చోరీ చేసిన వ్యక్తి !!
రైల్వే స్టేషన్‌లో రెచ్చిపోయిన యువకుడు !! కదులుతున్న రైలునుంచి ఒక్కసారిగా..
ప్రేయసి కోసం వెళ్లి బావిలో దూకిన ప్రియుడు.. తర్వాత ??
Namrata Shirodkar: ‘ఆరోజు మా జీవితాల్లో భయానకమైనది’ నమ్రత ఎమోషనల్ !!
Shah Rukh Khan: చరణ్‌పై షారుఖ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !!