ఓరినీ తెలివి తెల్లార… ఐపీఎల్ కోసం ఏకంగా హాట్‌స్టార్ హ్యాక్ చేసిండు

Updated on: Apr 23, 2022 | 9:19 PM

మన దేశం ఒలంపిక్స్‌ల ఎందుకు తక్వ గోల్డ్‌ మెడల్సు కొడ్తుందో ఇయ్యాల అర్థమైంది. మనదేశంల అసలైన టాలెంటున్నోళ్లను గుర్తించరు. ఇంక గుర్తించకపోగ ఆళ్లను ఎట్ల తొక్కేద్దామా అని సూత్తరు. తొక్కుడు కుదరకపోతే కేసులు వెడ్తరు. జైళ్లేస్తరు. ఇజ్జతంత తీస్తరు. అబ్బో.. అంత గోల్డ్‌ మెడల్‌ కొట్టే కెపాసిటి ఉన్న ఆ బంగారు బాబు ఎవ్వలా అంటరా..? సూడుర్రి. మీరు నిజంగ బంగారు బాబే అంటరు

Loading...
Unable to load recommendations.
Follow Us