బోటు లేకుండానే నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి !! వాటే మ్యాజిక్ అంటూ కామెంట్లు
ఓ వ్యక్తి వేగంగా పారుతున్న నదిలో చేపలు పట్టడానికి వెళ్లాడు. అతను కేవలం ఓ పెద్దకర్రకు కట్టిఉన్న నెట్‌ను మాత్రం పట్టుకెళ్లాడు. అయితే నదిలోకి అతను ఎలాంటి బోట్‌లో వెళ్లలేదు. డైరెక్ట్ నదిలో దిగి వేగంగా ముందుకెళ్లిపోయాడు. కానీ అతను నీటిలో మునిగిపోలేదు. ఎందుకంటే నదిలో నీరు లోతుగా లేదు.
ఓ వ్యక్తి వేగంగా పారుతున్న నదిలో చేపలు పట్టడానికి వెళ్లాడు. అతను కేవలం ఓ పెద్దకర్రకు కట్టిఉన్న నెట్‌ను మాత్రం పట్టుకెళ్లాడు. అయితే నదిలోకి అతను ఎలాంటి బోట్‌లో వెళ్లలేదు. డైరెక్ట్ నదిలో దిగి వేగంగా ముందుకెళ్లిపోయాడు. కానీ అతను నీటిలో మునిగిపోలేదు. ఎందుకంటే నదిలో నీరు లోతుగా లేదు. కేవలం పాదాలు దాటి కొంచెం పైకి మాత్రమే నీళ్లు వచ్చాయి. అతను మోకాళ్లమీద కూర్చుని వేగంగా ముందుకు వెళ్తున్నాడు. పోనీ కాళ్లకు స్కేటింగ్ బోర్డ్ కట్టుకున్నాడా అంటే అదీ లేదు. అలా వేగంగా ముందుకు వెళ్తున్న అతను ఒక్కసారిగా పరుగందుకున్నాడు. నదిలో పరుగెడుతూ ఒక్కసారిగా నెట్‌ను నీటిలో ముంచి టక్కున చేపను పట్టేశాడు. అయినా అతను నదిలో మునిగిపోలేదు. ఇదెలా సాధ్యమైంది? ఇతనికేమైనా అతీతశక్తులున్నాయా? ఇక్కడే ఉంది అసలు మేజిక్. వేగంగా పారుతున్న నీటికి వ్యతిరేకంగా అతను నీటిలో మోకాళ్లపై కూర్చున్నాడు. నీరు అతన్ని దాటుకుని వెళ్తుంది తప్ప అతను అక్కడినుంచి ఇంచు కూడా కదల్లేదు. కొద్దిసేపటికి చేప కనిపించగానే పరుగెత్తుకెళ్లి చేపను పట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కెమెరామెన్ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అది చూసి నెటిజన్లు వాటే మ్యాజిక్ నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్ లో రెచ్చిపోయిన యువతులు.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో..
ఆహా ఈ పిల్లిది ఎంత అదృష్టం.. భార్యాపిల్లలతో ఎంత హ్యాపీగా ఉందో
లైగర్ బాధితుల మాటలకు ఛార్మి స్ట్రాంగ్ రియాక్షన్
Custody: అప్పుడే 22 కోట్లు.. ఖతర్నాక్‌గా కస్టడీ కలెక్షన్స్
Adipurush: వివాదంలో ఆదిపురుష్.. కోర్టు ముంగిట ప్రభాస్ ఫిల్మ్