Viral Video: దెయ్యంతో ఆటలాడిన కుక్క.. వీడియో చూస్తే షాక్

Updated on: Dec 02, 2021 | 9:10 PM

నిజంగా దెయ్యాలు ఉన్నాయంటే కచ్చితంగా చెప్పలేం. అలాగే దెయ్యాల గురించి ఎవరైన తమ అనుభవాలు చెబితే.. అదంతా వారి సైకలాజికల్‌ ఫీలింగ్‌ అంటూ కొట్టిపారేస్తారే తప్ప ఎవరు నమ్మరు.

నిజంగా దెయ్యాలు ఉన్నాయంటే కచ్చితంగా చెప్పలేం. అలాగే దెయ్యాల గురించి ఎవరైన తమ అనుభవాలు చెబితే.. అదంతా వారి సైకలాజికల్‌ ఫీలింగ్‌ అంటూ కొట్టిపారేస్తారే తప్ప ఎవరు నమ్మరు. పైగా వారిని పిచ్చివాళ్లగా చూస్తారు. అయితే ఆధునిక టెక్నాలజీ కారణంగా కొన్ని వీడియోల్లో రికార్డు అయ్యి ఉన్న ఆధారాలను చూస్తే గానీ ఎవ్వరూ అంత తేలికగా నమ్మరు. అచ్చం అలాంటి దెయ్యం వీడియోని చూసి ఇక్కడొక యజమాని షాక్‌కి గురవుతాడు. అసలు విషయంలోకి వెళ్తే….ఆస్ట్రేలియాలోని డిమార్కో అనే వ్యక్తి పెరటి తోటలో తన పెంపుడు కుక్కపిల్ల మరో కుక్కతో ఆడుతున్నట్లు సీసీపుటేజ్‌లో చూశానని చెబుతున్నాడు. పైగా తన పెరటి తోట పూర్తిగా కంచెతో లాక్ చేసి ఉంటుందని. ఏ జంతువు లోపలకి వచ్చే ఆస్కారమే ఉండదని గట్టిగా చెబుతున్నాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

చిన్నారి గొంతులో ఇరుక్కున్న కేక్‌ !! ఎలా తీసారంటే ?? వీడియో

Viral Video: పసివాడికి.. పాకడం నేర్పిస్తున్న కుక్క !! వీడియో

Viral Video: అభినవ సాజహాన్‌ !! భార్యకు ఏకంగా ?? వీడియో

Viral Video: భార్య నల్లగా ఉందని !! అతనేం చేశాడో తెలుసా ?? వీడియో

Corona Virus: వైరస్ వర్రీ !! తెలంగాణలో మళ్లీ ఆంక్షలు.. లైవ్ వీడియో

 

Follow Us