30 అడుగుల ఎత్తు నుండి పడిపోయిన చిన్నారి..చివరికి ??
అదృష్టం, ఆయుష్షు ఉండాలే కానీ ఎంత పెద్ద ప్రమాదమైనా పక్కనుంచి వెళ్లిపోతుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియోలో ఓ బాలిక ప్రమాదవశాత్తు ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్‌పైనుంచి పడిపోయింది. సరిగ్గా ఆ చిన్నారి పడిన చోట కింద బైక్ పార్క్ చేసి ఉంది. చిన్నారి ఆ బైక్ సీటుపైన పడి
అదృష్టం, ఆయుష్షు ఉండాలే కానీ ఎంత పెద్ద ప్రమాదమైనా పక్కనుంచి వెళ్లిపోతుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియోలో ఓ బాలిక ప్రమాదవశాత్తు ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్‌పైనుంచి పడిపోయింది. సరిగ్గా ఆ చిన్నారి పడిన చోట కింద బైక్ పార్క్ చేసి ఉంది. చిన్నారి ఆ బైక్ సీటుపైన పడి అక్కడినుంచి కింద పడటంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. కిందపడినా వెంటనే పైకి లేచి నవ్వుతూ నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర లో వాషిమ్ లోని రిసోడ్ ప్రాంతానికి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ బాల్కనీలోకి వచ్చింది. అక్కడ గ్రిల్స్ పై నిలబడటంతో బ్యాలన్స్ తప్పి నేరుగా కింద పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ చిన్నారి బాలిక నేరుగా బైక్ సీటు మీద పడటం తో ప్రమాదం తప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం పోకడ! ఖర్చు ఎక్కువవుతోందని బిడ్డకు పురుగులు తినిపిస్తున్న తల్లి
ప్రపంచ కుబేరుడు వేసుకున్న ఈ షర్ట్ ఖరీదెంతో తెలుసా ??
ఐదేళ్ల చిన్నారి.. చూస్తుండగానే 95ఏళ్ల వృద్ధురాలిగా మారి..
NTR 30: ఒక పోరాటం ముగించాడు.. వస్తున్నాడు..
Ugram: ఉగ్రం సూపర్ డూపర్ హిట్ రిలీజ్ ముందే టాక్ లీక్