Lovers Romance: బైక్‌పై వెళ్తూ అమ్మాయితో రొమాన్స్.. ఇంతలో షాక్..! పబ్లిక్ గా రొమాన్స్ వీడియో..
నడిరోడ్డుపై యువతీయువకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు ఇటీవల తరచూ సోషల్ మీడియాలోకి ఎక్కుతున్నాయి. తాజాగా అలాంటిదే
నడిరోడ్డుపై యువతీయువకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు ఇటీవల తరచూ సోషల్ మీడియాలోకి ఎక్కుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో జరిగింది. బైక్ డ్రైవ్ చేస్తున్న యువకుడు.. తన ప్రియురాలిని పెట్రోలు ట్యాంకుపై తనకు ఎదురుగా కూర్చోబెట్టుకుని రొమాన్స్ చేస్తూ బైక్ నడిపాడు. వీరిని చూసి తోటి వాహనదారులు షాకయ్యారు. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో కాస్తా పోలీసుల దృష్టిలో పడడంతో వారు వెంటనే స్పందించారు. బైక్‌పై వికృత చేష్టలకు పాల్పడిన ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. బైక్‌ను సీజ్ చేసినట్టు వెల్లడించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, గతంలో విశాఖపట్టణం, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
