Viral Video: 1,019 అక్షరాలతో ఎంత పె…ద్ద.. ‘పేరు’! వైరల్ అవుతున్న వీడియో..
యూఎస్‌లో ఓ అమ్మాయి పేరు చాలా పెద్దది. అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించినా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.
యూఎస్‌లో ఓ అమ్మాయి పేరు చాలా పెద్దది. అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించినా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. అసలు విషయంలో కెళితే….అమెరికాకు చెందిన సాండ్రా విలియమ్స్ తన కూతురికి విన్నూతనంగా పేరుపెట్టాలనుకుంది.
Published on: Jan 05, 2022 08:49 AM