Viral Video: వామ్మో.. ఈ చిన్నారి ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. చిన్నారి పెర్‌ఫార్మెన్స్‌కు ఆస్థాగిల్ ఫిదా..వీడియో
ఓ చిన్నారి తన పాటతో ప్రముఖ సింగర్ ఆస్థాగిల్‌నే ఫిదా చేసేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో చిన్నారి ఖుషిక ఎంతో ఆత్మవిశ్వాసంతో
ఓ చిన్నారి తన పాటతో ప్రముఖ సింగర్ ఆస్థాగిల్‌నే ఫిదా చేసేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో చిన్నారి ఖుషిక ఎంతో ఆత్మవిశ్వాసంతో స్టేజ్‌పైకి ఎక్కి ఆస్ధా గిల్‌తో కలిసి క్యూట్‌గా పాటందుకుంది. చిన్నారి ఎక్స్‌ప్రెషన్స్‌కి పాడుతున్న తీరుకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. చిన్నారి పాటకు గిల్ సైతం ముగ్ధురాలై ఎంకరేజ్ చేసారు. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు. చిన్నారి పెర్ఫామెన్స్‌ను నెటిజన్లు ప్రశంసించారు. తాను ఖుషికను ప్రేమిస్తున్నానని చెప్పండంటూ హార్ట్ ఎమోజీలతో ఆస్ధా గిల్ కామెంట్ చేశారు. కోక్ స్టూడియో పాకిస్తాన్ సీజన్ 14లో పసూరి పాట ప్రాచుర్యం పొందింది. ఈ పాటను అలీ సేథి, షే గిల్ ఆలపించగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సాంగ్‌తో నెటిజన్లు ఇన్‌స్టాగ్రాంలో విపరీతంగా రీల్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
