Viral Video: కచ్చా బాదం సాంగ్‌కు చిన్నారి డాన్స్‌ !! ఎక్స్‌ప్రెషన్స్‌ అదరగొట్టిందిగా.. వీడియో

|

Mar 15, 2022 | 9:54 AM

కచ్చా బాదం సాంగ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ట్రెండ్‌ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. దేశ విదేశాల సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ కచ్చా బాదం సాంగ్ కు ఫిదా..అవుతున్నారు.

కచ్చా బాదం సాంగ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ట్రెండ్‌ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. దేశ విదేశాల సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ కచ్చా బాదం సాంగ్ కు ఫిదా..అవుతున్నారు. ఈ సాంగ్ ఇంటర్నెట్‌ లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ కచ్చా బాదం సాంగ్ కు ఓ చిన్నారి అద్భుతంగా డాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా నెటిజన్స్‌ను తనవైపుకు తిప్పుకుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి కచ్చా బాదం పాటకు ఉత్సాహంగా స్టెప్స్ వేసింది. చిన్నారి అభినయం, డ్యాన్స్ఆ స్టెప్స్ వేసిన విధానం చూపరులను ఆకట్టుకుంటుంది. చిన్నారి హుక్ స్టెప్ వేస్తున్నప్పుడు.. నాట్యం చేస్తున్న సమయంలో చుట్టూ ఉన్నవారు ఈలలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు.

Also Watch:

కాసేపట్లో పెళ్లి.. సడెన్‌గా మండపంలోకి అంబులెన్స్ ఎంట్రీ !! వీడియో

ViralVideo: పెళ్లి పీటలపైనే !! వధూవరుల వింతపంచాయతీ !! వీడియో

Viral Video: నెలల నిండు గర్భంతో పురుషుడు !! నోరెళ్లబెడుతున్న జనం !! వీడియో

Radhe Shyam: బాలీవుడ్ తీరుతో నష్టపోయిన ప్రభాస్.. వీడియో

Rashmi Gautam: టాప్ పొజీషన్ చేరుకునేందుకు అలాంటి పనులు చేయాల్సిందే !!కాస్టింగ్ కౌచ్‌ పై రష్మి షాకింగ్ కామెంట్స్ !! వీడియో

Follow us on