మన స్టైలే వేరప్ప.. కిందపడ్డా.. లేచి డ్యాన్స్.. బుడ్డొడి కాన్ఫిడెన్స్‌కు నెటిజన్లు ఫిదా
సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ వీడియోలకు కొదవేలేదు.. ఇంటర్‌నెట్ వేదికగా ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి.
సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ వీడియోలకు కొదవేలేదు.. ఇంటర్‌నెట్ వేదికగా ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. ఈ క్రమంలో ప్రత్యేకించి చిన్నపిల్లల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వారి అల్లారి పనులకు సంబంధించిన వీడియోలు నెటిజన్ల మనుసును హత్తుకుంటాయి. .తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక్కడ మనం చూస్తున్న పిల్లవాడు డ్యాన్ చూస్తే.. నిజంగా మనకే దిమ్మతిరిగి, మైండ్ బ్లాంక్ అవుతుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక పిల్లవాడు తన సైకిల్ తొక్కుతున్నట్లు చూడొచ్చు. అయితే, కొన్ని సెకన్ల తర్వాత, అతను బ్యాలెన్స్ కోల్పోవడంతో రోడ్డుపై పడిపోయాడు. కానీ, ఆ వెంటనే పైకి లేచిన బుడ్డొడు.. విచారంగా గానీ, ఏడవడం గానీ, చేయలేదు.. విచిత్రం రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు..ఇలాంటి సవాళ్లు ఎదురైనప్పుడు మరింత కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లాలి అన్నట్టుగా చిన్నోడు తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ట్విట్టర్‌లో షేర్ చేయబడిన ఈ చిన్న క్లిప్ ఇప్పటికే ఐదు మిలియన్లకు పైగా హిట్స్ పొందింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: కుక్క-పిల్లి ప్రేమ కథ !! ‘వారి ప్రేమకు అడ్డురాకండి’
స్టైల్‌గా బైక్ టర్న్ చేయాలనుకున్నాడు !! కానీ సీన్ కట్ చేస్తే !!
Naga Chaitanya: ‘మళ్లీ ప్రేమలో పడతా..’ ఓపెన్‌గా చెప్పిన నాగచైతన్య
Naga Chaitanya: సమంత విషయం లో విసిగిపోయాను.. చైతు షాకింగ్ కామెంట్స్..
అంతలా కష్ట పడ్డారు కనుకే.. సూపర్ హిట్ ఫలితం దక్కింది