Viral Video: జిరాఫీని చుట్టు ముట్టిన సింహాలు !! ఎలా తప్పించుకుందో తెలుసా !! వీడియో
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటి జీవనశైలిని తెలిపే అలాంటి వీడియోలను నెటిజన్లు కూడా బాగా ఇష్టపడతారు.
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటి జీవనశైలిని తెలిపే అలాంటి వీడియోలను నెటిజన్లు కూడా బాగా ఇష్టపడతారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వన్యప్రాణులకు సంబంధించిన చాలా వీడియోల్లో ప్రమాదకరమైన జంతువులు ఇతర జంతువులపై దాడి చేయడం చూసే ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సింహం జిరాఫీపై దాడి చేసింది. ఓ సింహం జిరాఫీని ఎటాక్ చేసింది. దాని వీపుపైకి ఎక్కి వేటాడబోయింది. అయితే అక్కడ చాలా సింహాలు ఉన్నాయి. అవి ఆ సింహానికి సహకరిస్తూ జిరాఫీని చట్టుముట్టబోయాయి. అయితే జిరాఫీ వాటికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
Also Watch:
ప్రపంచంలోనే అతి ఎత్తయిన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు !! వీడియో
Onion Juice: ఉల్లి రసంతో ఎన్ని లాభాలో తెలిస్తే షాకవుతారు !! వీడియో
భార్యను బలవంతంగా పారా గ్లైడింగ్ కు తీసుకెళ్ళిన భర్త !! తిట్ల దండకం అందుకున్న భార్య.. వీడియో
అమ్మకానికి అరుదైన బ్లాక్ డైమండ్ !! దాని ప్రత్యేకతలు ఇవే !! వీడియో
మార్కెట్‌లో కొత్తటీ !! టేస్ట్ అదిరిందంటున్న జనం !! వీడియో