Leopard: సూర్య నమస్కారం చేస్తున్న చిరుత.. షాకింగ్ వీడియో..!

|

Apr 02, 2023 | 9:35 AM

వన్యప్రాణులకు సంబంధించి ఊహించని వీడియోలను షేర్ చేస్తూ వినోదాన్ని, విజ్ఞానాన్ని పెంచడంతోపాటు అవగాహన కల్పిస్తున్నారు ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా..

వన్యప్రాణులకు సంబంధించి ఊహించని వీడియోలను షేర్ చేస్తూ వినోదాన్ని, విజ్ఞానాన్ని పెంచడంతోపాటు అవగాహన కల్పిస్తున్నారు ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా.. తాజాగా, ఆయన షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాను మెస్మరైజ్ చేస్తోంది. యోగాలో భాగమైన సూర్య నమస్కారాలు చేయడం మనకు అలవాటైన పనే. కానీ, ఓ చిరుత ఆ పనిచేస్తే.. ఆశ్చర్యంగా, నమ్మశక్యం కాకుండా ఉంది కదూ! అయినా ఇది నిజం. అడవిలోని ఓ చిరుత ఉదయం నిద్రలేస్తూనే సూర్యనమస్కారాలు చేయడం సుశాంత్ నందా షేర్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. ‘సూర్యనమస్కారం చేస్తున్న చిరుత’ అని ఆ వీడియోకు ఆయన కేప్షన్ తగిలించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 02, 2023 09:35 AM