వాటర్ ట్యాంక్‌పై ఊరేగిన నవదంపతులు !! హనీమూన్ వాయిదా వేస్తూ ప్రత్యేక బోర్డులు
ఇటీవల పెళ్లి వేడుకకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వధూవరులు తమ పెళ్లి ప్రత్యేకతను చాటుకోడానికి కొత్త కొత్త విధానాలు అవలంభిస్తున్నారు.
ఇటీవల పెళ్లి వేడుకకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వధూవరులు తమ పెళ్లి ప్రత్యేకతను చాటుకోడానికి కొత్త కొత్త విధానాలు అవలంభిస్తున్నారు. వాటిని నెట్టింట పంచుకుంటున్నారు. తాజాగా వివాహం అనంతరం జరిగే పెళ్లి ఊరేగింపు కార్యక్రమం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ బరాత్ ప్రజలకు ఓ అవగాహన కలిగిస్తోంది… అదేంటంటే… కొల్హాపూర్ నగరంలో నీటి సమస్యపై అధికారులకు అవగాహన కలిగిస్తూ నూతన వధూవరులు తమ పెళ్లి బరాత్‌ను చక్కీ వాటర్ ట్యాంకర్ తో నిర్వహించారు. దాంతో సోషల్ మీడియా వేదికగా కొల్లాపూర్‌లో జరిగిన పెళ్లి బరాత్ చర్చనీయాంశమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడే ఇంట్లోకి వచ్చిన యజమాని.. వయ్యారంగా నడిచి వెళ్లి స్వాగతం చెప్పిన డాగీ
ఓర్నీ బండబడా.. ప్రాణమంటే అంత చులకనా.. ఈ డేంజర్ ప్రయాణం తగదంటున్న నెటిజనం
ఆరు పదుల వయసులోనూ అద్భుతమైన గొంతు.. అచ్చం లతా మంగేష్కర్‌లా
మూడు నెలల్లో 33 సార్లు.. ఈమె కటాల్సిన చలాన్ డబ్బుతో ఓ లగ్జరీ ఇల్లు కొనొచ్చట
Viral Video: గడ్డి మేస్తున్న గుర్రాన్ని కెలికితే అలాగే ఉంటుంది మరి.. ఏమి చేసిందో మీరు ఓ లుక్ వేయండి