Viral Video: పిల్లికి ‘డీ’ కెటగిరీ సెక్యూరిటీ !! చూస్తే షాకవుతారు !! వీడియో

|

Mar 10, 2022 | 8:59 PM

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి. తాజాగా రెండు కుక్కలు, ఒక పిల్లి మధ్య జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది.

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి. తాజాగా రెండు కుక్కలు, ఒక పిల్లి మధ్య జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూస్తే పిల్లికి డీ కెటగిరీ సెక్యూరిటీ ఏర్పాటుచేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పిల్లికి రెండు కుక్కలు సెక్యూరిటీగా ఉన్నాయి. సాధారణంగా పిల్లులు, కుక్కలు కలిసి ఉండటం అరుదు.. కానీ ఇక్కడ రెండు కుక్కలు పిల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. చిన్న పిల్లి పిల్లకు రెండు కుక్కలు కాపలా కాస్తున్నఈ వీడియో చూసినవారంతా పిల్లి రాజసం అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Watch:

అభినవ పరమానందయ్య శిష్యులు వీరే !! పడి పడి నవ్వుతున్న నెటిజన్లు.. వీడియో

తల్లి పాలు డేంజర్‌ అంటున్న పరిశోధకులు !! వీడియో

జగన్ పెట్టిన మెలిక రాధేశ్యామ్‌ను ఇబ్బంది పెడుతుందా !! వీడియో

TOP 9 ET News: రాధేశ్యామ్ రిలీజ్‌కు జగన్ సర్కార్‌ మెలిక | ప్రభాస్- అనుష్క పెళ్లిపై క్లారిటీ.. వీడియో

 

Published on: Mar 10, 2022 08:58 PM