Kid Proposed to Teacher: వామ్మో.. టీచర్‌నే ఫ్లట్‌ చేసిన బుడ్డోడు.! మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ..!

Updated on: Jun 20, 2022 | 6:19 PM

ఒకప్పుడు క్లాస్‌ రూమ్‌లో టీచర్‌తో మాట్లాడాలంటేనే భయపడిపోయేవాళ్లు స్టూడెంట్స్‌. కానీ ఇప్పుడు చాలా స్కూల్స్‌ల్లో ఇలాంటి కనిపించడం లేదు. ప్రస్తుతం స్కూల్స్‌లో టీచర్‌కు స్టూడెంట్స్‌కు


ఒకప్పుడు క్లాస్‌ రూమ్‌లో టీచర్‌తో మాట్లాడాలంటేనే భయపడిపోయేవాళ్లు స్టూడెంట్స్‌. కానీ ఇప్పుడు చాలా స్కూల్స్‌ల్లో ఇలాంటి కనిపించడం లేదు. ప్రస్తుతం స్కూల్స్‌లో టీచర్‌కు స్టూడెంట్స్‌కు మధ్య ఫ్రెండ్లీ నేచర్‌ ఎక్కువై అయిపోయింది. అయితే ఇందుకు నిదర్శనంగా ఇప్పుడో వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. సీరియస్‌గా జరుగుతున్న క్లాస్‌ రూమ్‌కు లేట్‌గా వచ్చిన ఓ బుడ్డోడు.. ఎందుకు లేట్‌ అయ్యావ్‌ అని ప్రశ్నించిన టీచర్‌నే ఫ్లట్‌ చేశాడు. మీరు చాలా అందంగా ఉంటారు టీచర్‌. మీరు నా ఫేవరెట్‌ టీచర్‌. అంతేకాదు.. మీరు శారీలో చాలా అందంగా ఉంటారంటూ చెప్పుకొచ్చాడు ఓ ఐదేళ్లు బాలుడు. వచ్చీ రానీ మాటలతో ముద్దుగా చెప్పిన ఆ బాలుడి మాటలకు టీచర్‌ కూడా షాక్‌ అయింది. అంతేకాదు.. థ్యాంక్యూ సో మచ్‌ అంటూ నవ్వింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్‌.. భార్యబాధితులు వింత పూజలు వైరల్‌ అవుతున్న వీడియో..

 

Loading...
Unable to load recommendations.
Follow Us