ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో

|

Dec 29, 2021 | 8:17 AM

కేరళలోని అలప్పుజాలోని కెమ్మోత్ శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో దేవతకి చాక్లెట్ నైవేద్యంగా పెడతారు. దాదాపు పదేళ్ల క్రితమే ఈ ఆచారం మొదలైంది.

కేరళలోని అలప్పుజాలోని కెమ్మోత్ శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో దేవతకి చాక్లెట్ నైవేద్యంగా పెడతారు. దాదాపు పదేళ్ల క్రితమే ఈ ఆచారం మొదలైంది. ఇక్కడ దేవుడికి మొదట ఓ చిన్న పిల్లవాడు చాక్లెట్ నైవేద్యంగా పెట్టాడని చెబుతారు. ఇప్పుడు దేవుడికి పూలు, చందనం, పండ్లు మొదలైన వాటికి బదులు చాక్లెట్లు సమర్పిస్తున్నారు. ఆలయంలో ప్రార్థనలు పూర్తయిన తర్వాత చాక్లెట్లు అందించడం ఇక్కడ ప్రధాన ఆచారం. కొంతమంది తమ బరువుకు సమానంగా చాక్లెట్లు అందజేస్తారు. హిందూత్వం సాంప్రదాయ విలువలతో ముడిపడి ఉంది. కేరళలోని అలప్పుళలోని ఆలయంలో చాక్లెట్‌ను ప్రసాదంగా ఇస్తారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో

Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో

Follow us on