Rare Bird: నల్లమలలో కెమెరాకు చిక్కిన అరుదైన ‘అడవి రైతు’ పక్షి.. ( వీడియో )

|

May 29, 2021 | 8:56 AM

అడవి రైతుగా పిలవబడే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ పక్షి తాజాగా నల్లమల అటవీ ప్రాంతంలో కనువిందు చేసింది. సాధారణంగా భారత ఉపఖండంలో మాత్రమే కనిపించే ఈ జాతి పక్షి..

Follow us on