Elephants: మన్యం జిల్లాలో గుంపు నుండి తప్పిపోయిన ఏనుగు.. తోటి ఏనుగుల కోసం వెతుకులాట.
మన్యంజిల్లా పంటపొలాల్లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. కొమరాడ మంటంల నిమ్మలపాడులో ఏనుగుల గుంపు చొరబడింది. పంటపొలాల్లో తిరుగుతూ రైతులను తీవ్ర భయాందోళనకు గరిచేశాయి. స్థానికులు వాటిని బెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఈ ఏనుగుల గుంపునుంచి ఓ ఏనుగు తప్పిపోయింది. దాంతో మిగతా ఏనుగుల జాడ తెలియక వాటికి సంకేతం ఇస్తూ పెద్ద పెద్దగా ఘీంకారాలు చేస్తూ రచ్చ రచ్చ చేసింది.
మన్యంజిల్లా పంటపొలాల్లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. కొమరాడ మంటంల నిమ్మలపాడులో ఏనుగుల గుంపు చొరబడింది. పంటపొలాల్లో తిరుగుతూ రైతులను తీవ్ర భయాందోళనకు గరిచేశాయి. స్థానికులు వాటిని బెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఈ ఏనుగుల గుంపునుంచి ఓ ఏనుగు తప్పిపోయింది. దాంతో మిగతా ఏనుగుల జాడ తెలియక వాటికి సంకేతం ఇస్తూ పెద్ద పెద్దగా ఘీంకారాలు చేస్తూ రచ్చ రచ్చ చేసింది. పొలం మొత్తం కలియదిరుగుతూ తమ గుంపుకోసం వెదకసాగింది. ఏనుగు ఘీంకారాలకు స్థానికులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. మరోవైపు తమ సహచర జీవి తప్పిపోవడంతో మిగతా ఏనుగులు సైతం అలజడి సృష్టించాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఏనుగులను పంటపొలాలనుంచి తప్పించేందుకు చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

