Hyderabad: పోలీస్‌ వ్యాన్‌లో మంటలు.. హైదరాబాద్‌లో కలకలం..!! వీడియో

|

Aug 05, 2021 | 9:23 PM

పోలీసు వాహనం ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి. హైదరాబాద్ సైఫాబాద్‌ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

Follow us on