Alert Hyderabad: అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
బంగ్లాదేశ్‌లో హింస చెలరేగితే.. హైదరాబాద్ అలెర్ట్ అవుతోందా.? పోలీసులు నగరం మూల మూలలా నిఘా పెట్టారా..? ఎస్.. బంగ్లాదేశ్‌లో తలెత్తిన హింసాత్మక పరిస్థితులతో అక్కడ సర్వం కోల్పోయిన మైనార్టీలు.. ఇప్పుడు ఇండియా వైపే చూస్తున్నాురు. సరిహద్దుల్లో నిత్యం వస్తున్న వందలాది మందిని బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకొని వెనక్కు పంపించేస్తోంది. నిజానికి 2 దేశాల మధ్య ఉన్న సరిహద్దు పొడవు సుమారు 4వేల 96 కిలోమీటర్లు.
బంగ్లాదేశ్‌లో హింస చెలరేగితే… హైదరాబాద్ అలెర్ట్ అవుతోందా..? పోలీసులు నగరం మూల మూలలా నిఘా పెట్టారా..? ఎస్.. బంగ్లాదేశ్‌లో తలెత్తిన హింసాత్మక పరిస్థితులతో అక్కడ సర్వం కోల్పోయిన మైనార్టీలు.. ఇప్పుడు ఇండియా వైపే చూస్తున్నాురు. సరిహద్దుల్లో నిత్యం వస్తున్న వందలాది మందిని బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకొని వెనక్కు పంపించేస్తోంది. నిజానికి 2 దేశాల మధ్య ఉన్న సరిహద్దు పొడవు సుమారు 4వేల 96 కిలోమీటర్లు. దేశంలోని బెంగాల్, అస్సాం, మేఘాలయా, త్రిపుర, మిజోరాం ఈ ఐదు రాష్ట్రాలు నేరుగా కనెక్ట్ అయి ఉంటాయి. వీటిల్లో బెంగాల్ రాష్ట్రం అత్యధికంగా 2216.7 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల సరిహద్దులపై గట్టి నిఘా కొనసాగుతోంది. ఇక ఒడిషా పరిస్థితి మరోలా ఉంటుంది. బంగ్లాదేశ్ నుంచి సముద్ర మార్గం ద్వారా కేవలం 4-5 గంటలు ప్రయాణిస్తే చాలు నేరుగా ఒడిషాలోని కేంద్ర పారా, భద్రక్, బాలాసోర్ జిల్లాలకు చేరుకోవచ్చు. దీంతో మెరైన్ పోలీసులు సముద్ర సరిహద్దులపై గట్టి నిఘా పెట్టారు. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్, ఒడిషా చేరుకునే చాలా మంది అక్రమ చొరబాటుదార్లు.. ఉపాధి కోసం హైదరాబాద్ రావడం గతంలో చాలా సార్లు జరిగింది. అలా ఇక్కడ అక్రమంగా నివసించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా, ఫ్యాక్టరీల్లో పని వాళ్లగా, హ్యాకర్లుగా ఇలా రకరకాలుగా ఎలాంటి గుర్తింపు లేకుండానే వచ్చి ఉండిపోతుంటారు. ముఖ్యంగా బెంగాల్,...
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

