శత్రువు పిల్లలకు తల్లైన కోడి .. హృదయానికి హత్తుకుంటున్న ఫోటో

Updated on: Jun 10, 2022 | 9:28 AM

సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులు, జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులు, జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది. అది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇదికదా మానవత్వం అంటున్నారు.. కోడి పిల్లిని శత్రువుగా భావించడం చూస్తాం. గుడ్లను ఎక్కడ లాక్కెళ్ళుతుందో అన్న భయంతో వెంటపడి తరుముతుంది. అయితే .. బయట భీకరమైన తుఫాను.. ఆ శబ్దానికి జడుసుకున్నాయి పిల్లి పిల్లలు. ఆశ్చర్యంగా వాటిని తన సొంత పిల్లల్లా అక్కున చేర్చుకుంది కోడి. రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్‌ను లక్ష 67 వేల మందికి పైగా లైక్ చేశారు. వెయ్యి మందికి పైగా కామెంట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Namrata Shirodkar: సినిమాల్లో రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నమ్రత..

పేరుకే గ్రామం.. అక్కడ ఒకొక్కరి ఆదాయం నెలకు రూ.80లక్షలు పైనే !!

నాసా అద్భుత వీడియో !! మేఘాల గుండా వెళ్తోన్న గురు గ్రహం !!

Published on: Jun 10, 2022 09:28 AM
Loading...
Unable to load recommendations.
Follow Us