Kurnool: ‘అమ్మా.. నువ్వు రావా..’ జైలు దగ్గర గుండెలు పిండేసే ఘటన.. వీడియో వైరల్.
కర్నూలుకు చెందిన ఓ మహిళను పోలీసులు చోరీ కేసులో రిమాండ్‌పై మహిళా సబ్ జైలుకు తరలించారు. తల్లి ఏం తప్పు చేసిందో.. ఎందుకు జైలుకు వెళ్లిందో ఆలోచించే వయసు కూడా తెలియక బాలిక జైలు దగ్గరకు వచ్చారు. తల్లిని చూడాలన్న ఆరాటం జైలు గేటు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయారు. ఈ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కర్నూలుకు చెందిన ఓ మహిళను పోలీసులు చోరీ కేసులో రిమాండ్‌పై మహిళా సబ్ జైలుకు తరలించారు. తల్లి ఏం తప్పు చేసిందో.. ఎందుకు జైలుకు వెళ్లిందో ఆలోచించే వయసు కూడా తెలియక బాలిక జైలు దగ్గరకు వచ్చారు. తల్లిని చూడాలన్న ఆరాటం జైలు గేటు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయారు. ఈ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్నూలులో హృదయవిదారక దృశ్యం కనిపించింది. జైలు గోడలు తల్లీబిడ్డల బంధాన్ని దూరం చేశాయి. తల్లి దూరమైందన్న ఆవేదన ఆ ఏడేళ్ల చిన్నారి నుంచి కన్నీటి రూపంలో కనిపించింది. అమ్మను చూడాలని, అమ్మతో మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసిన అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. జైలు లోపల ఉన్న తల్లి కోసం.. ఆ జైలు ముందే అమ్మా.. అమ్మా.. అంటూ తడారిన గొంతుతో పిలుస్తున్న ఆ చిన్నారి పిలుపు ఆవేదన కలిగిస్తోంది.
కర్నూలు మహిళా సబ్ జైలు ఎదుట ఈ సన్నివేశం కనిపించింది. ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరి మనసు కలిచివేసింది. కర్నూలు ఓల్డ్ సిటీకి చెందిన చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుబడగా పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆమెను మహిళా సబ్ జైలులో ఉంచారు. తల్లిని చూడాలన్న ఆరాటం జైలు తలుపు తడుతూ ఆవేదనతో గేటు బయటే ఉండిపోయింది. స్థానికులు కొంత మంది జైలు అధికారులను విజ్ఞప్తి చేయగా.. మానవతాదృక్పథంతో జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకు పిలిపించారు. ఆ తర్వాత జైలు అధికారులు కుమార్తెను బంధువులకు అప్పగించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

