హల్వా పరాటా ట్రై చేశారా ఎప్పుడైనా !! ఒక్కసారి తిన్నారంటే ?? వీడియో
హల్వా పరాటా.. వినేందుకే వెరైటీగా ఉన్న హల్వా పరాటా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక్క వెరైటీ ఫుడ్ నెట్టింట్లో వైరల్ అవుతుంటది.
హల్వా పరాటా.. వినేందుకే వెరైటీగా ఉన్న హల్వా పరాటా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక్క వెరైటీ ఫుడ్ నెట్టింట్లో వైరల్ అవుతుంటది. అయితే తాజాగా హల్వా పరాటాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే పానీపూరీ ఐస్‌క్రీమ్, ఓరియో బజ్జీ, యాపిల్ పకోడి వంటి విచిత్ర ఫుడ్ వైరల్ కావడం చూశాం. ఇప్పుడు ఈ జాబితాలోకి ఈ హల్వా పరాటా వచ్చి చేరింది. హల్వా పరాటాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న బాబా తాజ్ దర్గా హోటల్‌లో తయారు చేశారు. ఉప్మా రవ్వ, శనగపిండితో ఈ హల్వా పరాటాను తయారు చేస్తారట. పరాటాను తయారు చేస్తుండగా ఓ ఫుడ్ బ్లాగర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆ పరాటాను చూసి… వామ్మో ఇంత పెద్ద పరాటానా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లిన దొంగలు !! పోలీసులు షాక్ !! వీడియో
మ్యాచ్ మధ్యలో ప్రేయసికి ప్రపోజ్ !! ఇదేం లవ్ రా బాబు అంటూ కామెంట్స్ !! వీడియో
ఆలివ్ గ్రీన్ శారీలో దుమ్ము రేపుతున్న యువతి డాన్స్ !! నెట్టింట వీడియో వైరల్
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మూడంతస్తుల భవనం !! ఎందుకంటే ?? వీడియో