పాపం! నవ వధువుకు ఘోర అవమానం !! అత్తగారింట్లోకి అడుగు పెట్టకముందే ??

Updated on: May 23, 2022 | 9:37 AM

పెళ్లి చేసుకున్న అమ్మాయి.. ఎన్నో ఆశలతో అత్తగారింట్లోకి అడుగుపెడుతుంది. కానీ పాపం! ఈ నవ వధువుకు అత్తగారింట్లోకి అడుగుపెట్టక ముందే దిమ్మతిరిగే షాక్ తగిలింది.

పెళ్లి చేసుకున్న అమ్మాయి.. ఎన్నో ఆశలతో అత్తగారింట్లోకి అడుగుపెడుతుంది. కానీ పాపం! ఈ నవ వధువుకు అత్తగారింట్లోకి అడుగుపెట్టక ముందే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంటికొచ్చిన కొత్తకోడలిని హారతిచ్చి ఆహ్వానించాల్సింది పోయి, ముఖం మీదే తలుపులు మూసేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయిబరేలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాయిబరేలికి చెందిన వీరేంద్ర సొంకర్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఇంట్లోకి సతీసమేతంగా అడుగుపెట్టాలనుకున్నాడు. అయితే అతని తల్లిదండ్రులు లోపలికి అనుమతించేది లేదంటూ కయ్యానికి కాలు దువ్వారు. దాంతో నవ వధూవరులిద్దరూ ఎండలో చాలాసేపు బయటే కూర్చున్నారు. సమయం గడుస్తున్నా.. వరుడి తల్లిదండ్రులు తలుపులు తీయకపోయేసరికి.. అతడి అత్త.. వధూవరులకు ఆశ్రయాన్ని ఇచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ బామ్మ ఎనర్జీ వేరే లెవల్.. 80 ఏళ్ల వయసులో స్కిప్పింగ్

పైతాన్‌తో పోజులిచ్చాడు.. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్‌.!

Viral: 2.5కోట్ల విలువైన భూమిని దానం చేసిన బామ్మ !!

 

Published on: May 23, 2022 09:37 AM
Loading...
Unable to load recommendations.
Follow Us