Viral Video: పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు ఫిదా..
వరుడు చేసిన పనికి వధువు ముగ్దురాలయ్యింది. ఆమె రియాక్షన్ చూసి వరుడు సైతం సిగ్గుతో మురిసిపోయాడు. ఇక వధూవరుల అన్యోన్యతను చూసి బంధువులు సైతం ఆనందంలో మునిగిపోయారు.
వరుడు చేసిన పనికి వధువు ముగ్దురాలయ్యింది. ఆమె రియాక్షన్ చూసి వరుడు సైతం సిగ్గుతో మురిసిపోయాడు. ఇక వధూవరుల అన్యోన్యతను చూసి బంధువులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పెళ్లి వేడుకలో వధువు పెళ్లి మంటపం వద్దకు రాగానే.. తన బంధువులు, స్నేహితులతో కలిసి ఎంతో అందంగా డ్యాన్స్ చేశాడు వరుడు. అద్భుతంగా నృత్యం చేస్తూ వధువుకు ప్రపోజ్ చేశాడు. వరుడు చేసిన ప్రపోజ్‌కు ఫిదా అయింది వధువు. ఈ సర్ప్రైజ్ చూసి చిరునవ్వుతో వరుడి ముందు నిలబడిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాగినమైకంలో పెద్దాయన వెరైటీ డ్యాన్స్ !! నెట్టింట వీడియో వైరల్
ఆ డ్రగ్ వల్లే సోనాలీ చనిపోయింది !! డీజీపీ షాకింగ్ నిజాలు
ఇండియానే నా టార్గెట్.. టీవీ9 సీఈవో బరుణ్ దాస్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
News Watch: మొన్న జూ.ఎన్టీఆర్…నేడు నితిన్..తారలతో భేటీ దేనికి సంకేతం ??