పెళ్లికూతురిని చూడగానే స్పృహతప్పి పడిపోయిన పెళ్లికొడుకు.. ఏం జరిగిందంటే ??

Updated on: Oct 14, 2022 | 9:03 AM

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఒకప్పుడు పెళ్లి ఐదురోజులపాటు నిర్వహించేవారు.

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఒకప్పుడు పెళ్లి ఐదురోజులపాటు నిర్వహించేవారు. రాను రాను అది ఒకరోజుకి తగ్గిపోయింది. చుట్టాలు, పక్కాలు, మిత్రులతో ఎంతో సందడిగా సాగే పెళ్లి వేడుక అప్పటి రోజుల్లో వారి మనస్సుల్లో ముద్రపడేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో పెళ్లి కూడా ఒక టెక్నికల్‌ ఐటంలా మారిపోయింది. ప్రతి ఒక్కరూ తమ వివాహ వేడుకను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. అందులో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను చూసి నెటిజన్లు సైతం ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వరుడు అతని స్నేహితులతో కలిసి పెళ్లి మండపం పైన ఉన్నాడు. ఇంతలో వధువు అక్కడికి వస్తుంది. వధువును చూడగానే వరుడు కళ్లు తిరిగి పడిపోయాడు. ఆ సమయంలో అతని మిత్రులు అతన్ని కింద పడిపోకుండా పట్టుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడక నేర్చే వయసులో స్విమ్మింగ్ !! చేపలా ఈదుతున్న 16 నెలల బేబీ !!

ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 120 ఏళ్లుగా.. ఎక్కడుందో తెలుసా ??

మహిళ కడుపులో కత్తెరలు !! ఎలా చేరాయో తెలిస్తే !!

ఇంటికి కాపలా కాస్తున్న భారీ నాగుపాము !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

టిట్ ఫర్ టాట్ అంటే ఇదే.. మోసం చేయాలనుకుంటే ఇలానే మోసపోతారు !!

Published on: Oct 14, 2022 09:03 AM
Loading...
Unable to load recommendations.
Follow Us