Viral Video: వీడి తెలివి బంగారంగానూ.. నోరంతా గోల్డే..! వీడియో

Updated on: Sep 15, 2021 | 9:18 PM

టెక్నాలజీ పెరుగుతున్నా గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆపలేకపోతున్నారు. కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తున్నారు. దీంతో గోల్డ్ స్మగ్లింగ్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.

టెక్నాలజీ పెరుగుతున్నా గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆపలేకపోతున్నారు. కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తున్నారు. దీంతో గోల్డ్ స్మగ్లింగ్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో ఓ వ్యక్తి బంగారం తరలించిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేయొచ్చా అనిపిస్తుంది. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ఎంత పగడ్భంధీగా తనిఖీలు చేసినా బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. అధికారుల తనిఖీల్లో ఒక్కోసారి బంగారం పట్టుబడకపోయినా స్కానర్లు మాత్రం సైరన్ మోగిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Bullet Train: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో ఇండియా రైల్వే మరో రికార్డు.. వీడియో

Viral Video: భిక్షాటన చేస్తున్న ఈ వృద్ధురాలు ఎవరో తెలిస్తే నమ్మలేరు.. వీడియో