పొట్టేలుతో సెల్ఫీ కోసం ట్రై చేసిన యువతికి మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చింది వైరల్ గా మారిన వీడియో : Girl selfie With Goat

|

Mar 13, 2021 | 10:29 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇది పాత వీడియోనే అయిన మరోసారి నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. ఇందులో ఒక అమ్మాయి.. కట్టేసిన పోట్టేలు దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటుంది.అయితే ఆ పోట్టేలు ఆ యువతిని ఢికోట్టేందుకు ప్రయత్నిస్తూ..

Follow us on