Viral Video: ఏనుగు పిల్లను కాపాడిన యువతి.. కృతజ్ఞతగా ఆ ఏనుగు ఏంచేసిందో తెలుసా..!
సాధారణంగా ఏనుగులు సౌమ్యంగానే ఉంటాయి. మనుషులతో ఇట్టే స్నేహం చేస్తాయి. వారితో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తాయి. కానీ ఎవరైనా హాని తలపెడితేమాత్రం మామూలుగా ఉండదు. కానీ తమకు సహాయం చేసిన వారి పట్ల మాత్రం ఎంతో కృతజ్ఞతగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినా ప్రస్తుతం మరోసారి నెట్టింట పోస్ట్ చేయడంతో మళ్లీ వైరల్ అవుతూ నెట్టిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సాధారణంగా ఏనుగులు సౌమ్యంగానే ఉంటాయి. మనుషులతో ఇట్టే స్నేహం చేస్తాయి. వారితో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తాయి. కానీ ఎవరైనా హాని తలపెడితేమాత్రం మామూలుగా ఉండదు. కానీ తమకు సహాయం చేసిన వారి పట్ల మాత్రం ఎంతో కృతజ్ఞతగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినా ప్రస్తుతం మరోసారి నెట్టింట పోస్ట్ చేయడంతో మళ్లీ వైరల్ అవుతూ నెట్టిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఏనుగు పిల్ల రోడ్డు పక్కన ఉన్న చెరుకు తోటలో ఉన్న బురదలో చిక్కుకుపోయింది. పాపం బురదనుంచి పైకి రావడం కోసం ఎంతగానో ప్రయత్నించింది. బురద జారిపోతుండటంతో బయటకు రాలేకపోతోంది. అటుగా తన పెట్ డాగ్‌తో కలిసి వాకింగ్‌కు వెళ్తున్న ఓ యువతి ఈ ఏనుగు పిల్ల అవస్థను చూసి దానికి సహాయం చెయ్యాలనుకుంది. వెంటనే ఆ ఏనుగుదగ్గరకు వెళ్లి దాని కాలు పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ ఏనుగు బురద నుంచి బయటపడి రోడ్డు మీదకు వచ్చింది. తనకు సహకరించిన యువతికి తన తొండాన్ని అందించి ధన్యవాదాలు తెలియజేసింది. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి ఎవరో ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. అది నెట్టింట చేరి హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 34 లక్షల మందికి పైగా వీక్షించారు. 20 వేల మందికి పైగా లైక్ చేశారు. యువతిని పొగడుతూ కామెంట్లతో ప్రశంసలు కరిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!

