Midnight Girls: తప్పతాగి అర్ధరాత్రి నడిరోడ్డుపై రెచ్చిపోయిన అమ్మాయిలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

|

Dec 21, 2022 | 9:22 AM

అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశారు. ఇరువురు పరస్పరం గొడవపడుతూ వీరంగం సృష్టించారు. మరో ఇద్దరు అమ్మాయిలు వారిని విడిపించటానికి ప్రయత్నించారు.


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మద్యం మత్తులో గొడవకు దిగిన ఇద్దరు యువతులను అరెస్టు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. వీరు పూటుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లే క్రమంలో మార్గ మధ్యలో ఒకరికొకరు గొడపడ్డారు. మిగతా ఇద్దరు అమ్మాయిలు వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేసారు. కానీ ఆ యువతులు వినిపించుకోలేదు. నానా హంగామా సృష్టించారు. ఈ తతంగాన్నంతా వీక్షించిన స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అంతేకాదు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అమ్మాయిలు తాగిన మైకంలో పోలీసు స్టేషన్‌లోనూ గంటకు పైగా వీరంగం సృష్టించారట. ఇండోర్‌లో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 21, 2022 09:22 AM