అమ్మాయిలతో ఆవులు ఫుట్‌బాల్‌ !! సీన్‌ కట్‌ చేస్తే

|

Jun 26, 2022 | 9:05 AM

ఆవులే కదా అని దగ్గరకు వెళ్లిన అమ్మాయిలకు చుక్కలు చూపించింది ఓ ఆవు. ఈ దెబ్బకు భయంతో పరుగులు పెట్టారు ఇద్దరూ యువతులు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఆవులే కదా అని దగ్గరకు వెళ్లిన అమ్మాయిలకు చుక్కలు చూపించింది ఓ ఆవు. ఈ దెబ్బకు భయంతో పరుగులు పెట్టారు ఇద్దరూ యువతులు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కొందరు అమ్మాయిల నిర్మానుష్యమైన ప్రదేశంలో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. వారు ఎంతో జోష్‌గా ఆట ఆడుతున్న సమయంలో బాల్ వెళ్లి.. అక్కడే కొద్ది దూరంలో ఉన్న ఆవుల వద్ద పడింది. దీంతో ఆ ఆవులు బాల్ దగ్గరకు చేరి తదేకంగా దానిని చూస్తూ నిల్చున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కరెంట్‌ బిల్లు చెల్లించలేదని.. రూ.8.5 లక్షలకు టోపీ !!

నారీ నారీ నడుమ మురారి.. వేదిక‌పై ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు తాళి క‌ట్టాడు

ఇదెక్కడి షాక్ రా బాబోయ్ !! ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌కు నోరెళ్లబెట్టిన వధూవరులు !!

వికటించిన డెలివరీ !! శిశువు త‌ల‌ను గ‌ర్భంలోనే కోసి.. దారుణం

రియల్‌ లైఫ్‌ హీరో అతనే.. ఆ చిన్నారుల కోసం.. నోబెల్‌ ప్రైజ్‌ అమ్మేసాడు !!

 

Follow us on