Viral Video: పాపం ప్రాక్టీస్ బెడిసి కొట్టింది...!! ముఖం పగిలింది... ( వీడియో )
Stunt Faild

Viral Video: పాపం ప్రాక్టీస్ బెడిసి కొట్టింది…!! ముఖం పగిలింది… ( వీడియో )

|

Jun 23, 2021 | 6:26 PM

స్టంట్ బెస్డ్‌ ప్రొగ్రామ్స్‌ అంటేనే ప్రాణాలతో చెలగాటం వంటిది. ఒళ్లు గగ్గుర్పొడిచే విన్యాసాలు చేస్తూ..ప్రేక్షకులను అలరిస్తుంటారు అలాంటి కళాకారులు.

స్టంట్ బెస్డ్‌ ప్రొగ్రామ్స్‌ అంటేనే ప్రాణాలతో చెలగాటం వంటిది. ఒళ్లు గగ్గుర్పొడిచే విన్యాసాలు చేస్తూ..ప్రేక్షకులను అలరిస్తుంటారు అలాంటి కళాకారులు. అయితే ఇక్కడ ఓ కళకారుల బృందం..గాల్లో విన్యాసాలు చేసేందుకు ప్రాక్టిస్‌ చేస్తున్నారు. కానీ, పాపం అదుపు తప్పి అమ్మాయి బొక్కబోర్లా పడింది. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. ఇక్కడ ఓ ట్రైయినర్‌ ఓ అమ్మాయిని గాల్లోకి నిటారుగా విసిరేశాడు..అయితే, తిరిగి అదే కోణంలో సదరు అమ్మాయిని అతడు క్యాచ్‌ చేయాలి..సదరు అమ్మాయి సైతం అంతే సంతోషంగా ప్రాక్టిస్‌ మొదలు పెట్టింది. కానీ, పాపం..ఆమె యాంగిల్‌ మారింది..అదుపు తప్పి కిందపడిపోయింది. దీంతో యువతి ముఖం బలంగా నేలకు తగిలింది.. దెబ్బ కూడా బాగానే తగిలింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Virat Kohli:..కోహ్లీలో ఎన్ని ఎక్స్‌ప్రెషన్లో.. మ్యాచ్‌ చివరకు ఎలాంటి ముఖాన్ని చూస్తామో.. అంటూ ఐసీసీ వీడియో విడుదల: వైరలవుతోన్న వీడియో

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!