Viral Video: కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టిన అమ్మాయి !! ఆ తర్వాత ??
సోషల్ మీడియాలో మనం అనేక షాకింగ్ వీడియోలు చూస్తుంటాం. తాజాగా కింగ్ కోబ్రాకు ఓ అమ్మాయి ముద్దు పెడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా పాములంటేనే ఆమడదూరం పారిపోతాం..
సోషల్ మీడియాలో మనం అనేక షాకింగ్ వీడియోలు చూస్తుంటాం. తాజాగా కింగ్ కోబ్రాకు ఓ అమ్మాయి ముద్దు పెడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా పాములంటేనే ఆమడదూరం పారిపోతాం.. కానీ ఈ అమ్మాయేంట్రాబాబు ముద్దులు పెడుతోంది.. అదీ కింగ్ కోబ్రాకి.. అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. మైదాన ప్రాంతంలో ఓ భారీ కింగ్ కోబ్రా ఉంది. దాని పక్కనే ఓ యువతి కూడా ఉంది. అలా దాని పక్కనే కూర్చుని.. ఆ కోబ్రాకు మూతికి సరదాగా ముద్దు పెట్టింది. అమ్మాయి ముద్దు పెడుతున్న సమయంలో కోబ్రా ఏమాత్రం కదలకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. కోబ్రా ఏమనకపోవడంతో.. ఆ యువతి దానిని రెండుసార్లు కిస్ చేసింది.
Also Watch:
కొత్త జంటకు అదిరిపోయే గిఫ్ట్ !! ముందెన్నడూ చూసి ఉండరు !!
ఇది కదా ప్రేమంటే !! ఈ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫిదా
Viral Video: ఈ రొయ్య వెరీ స్పెషల్ !! ఏం చేస్తుందో చూడండి !!
Viral Video: గొర్రెపిల్లను భయపెట్టాలని చూసిన కోడిపుంజు !! కోడిపుంజు గట్టి ఝలక్ ఇచ్చిన తల్లిగొర్రె
Viral Video: తెలివైన కుక్క ఏం చేసిందో చూడండి.. మనుషులనే మించిపోయిందంటున్న నెటిజనం
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

